Bhasillenu Siluvalo Lyrics – Feel The Lyrics

Presenting Christian Song Bhasillenu Siluvalo Lyrics In Telugu And English. Read The Lyrics.

Bhasillenu Siluvalo Christian Song

Credits –

Song – Bhasillenu Siluvalo

Lyrics – A.B.Masilamani

Singer – P.Susheela

bhasillenu siluvalo lyrics

bhasillenu siluvalo lyrics

భాసిల్లెను సిలువలో పాప క్షమ – యేసు ప్రభూ నీ దివ్య క్షమ(2)
1. కలువరిలో నా పాపము పొంచి – సిలువకు నిన్ను ఆహుతి చేసె(2)
– కలుషహారా కరుణించితివా(2)# భాసిల్లెను#
2. దోషము చేసినది నేనెకదా -మోసముతో బ్రతికిన నేనెకదా (2)
మోసితివా నా శాపభారం (2) # భాసిల్లెను#
3. పాపము చేసి గడించితి మరణం -శాపమెగా నే నార్జించినది(2)
కాపరివై నను బ్రోచితివి(2) # భాసిల్లెను#
4. నీ మరణపు వేదన వృధా గాదు -నా మది నీ వేదనలో మునిగెను(2)
క్షేమము కలిగెను హృదయములో (2) # భాసిల్లెను#
5. ఎందులకో నా పై ఈ ప్రేమ-అందదయా స్వామీ నా మదికి(2)
అందులకే భయమొందితిని(2) # భాసిల్లెను#
6. నమ్మిన వారిని కాదనవనియు -నెమ్మది నొసగెడు నా ప్రభుడవని(2)
నమ్మితి నీ పాదమ్ములను(2) # భాసిల్లెను

Lyrics of Bhasillenu Siluvalo In English

Bhaasillenu Siluvalo Paapa Kshamaa
Yesu Prabhu Nee Divya Kshamaa
Kaluvarilo Naa Paapamu Ponchi
Siluvaku Ninnu Yaahuthi Chesi
Kalusha Haraa Karuninchithivi
Paapamu Chesi Gadinchithi Maranam
Shaapamegaa Nenaarjinchinadi
Kaaparivai Nanu Brochithivi
Endulako Naapai Ee Prema
Andadayyaa Swamee Naa Madiki
Andulake Bhayamondithini
Nammina Vaarini Kaadana Vaniyu
Nemmadi Nosagedi Naa Prabhudavani
Nammithi Nee Paadambulanu

 

Video Song Bhasillenu Siluvalo

Song

More Posts You May Like

  1. Thayi Sharade Loka Pujite Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *